>

దేవుని గుణగణాలు ఏమిటి? | What are the God's attributes

దేవుని లక్షణాలు | God's Attributes

The Importance of a Right Understanding of God

A. It has been said that what comes into a person’s mind when he or she thinks about

God is the most important thing about him or her.

    i. High views of God lead to high and holy living, worship, evangelism, and

service.

    ii. Low views of God lead to a low and base way of interacting with God, self,

and others.

B. This seek to promote a high view of God by examining fifteen of God’s attributes.

    i. By gaining an accurate understanding of who God is, Christians become

    better equipped to understand themselves and the world around them.

    ii. Because every area of one’s life and worldview is influenced by one’s

    understanding of God, it is essential to understand His defining attributes.

C. An attribute refers to a quality or characteristic that belongs to a person.

    i. God’s attributes define and describe who God is.

    ii. Although we cannot understand the full depth of God’s character, this teaching series will explore     some of the main characteristics of God that are mentioned in Scripture.

    

II. God’s Distinct Attributes: An Overview

            1. God is self-existent (a se): He has life in Himself and depends on no one.

            2. God is spiritual: He does not have a material body and is transcendent.

            3. God is sovereign: He rules over all things with absolute control.

            4. God is holy: He is pure, blameless, and flawless in all of His being.

            5. God is omnipresent: He is boundless, present in all places at once.

            6. God is omniscient: He knows all things.

            7. God is omnipotent: He is all-powerful.

            8. God is immutable: He never changes.

            9. God is truthful: He speaks accurately and authoritatively.

            10. God is wise: He enacts His perfect will by the highest ends and means.

            11. God is good: He deals bounteously with His creatures.

            12. God is gracious: He freely bestows salvation on undeserving sinners.

            13. God is loving: He demonstrates selfless love for His children.

            14. God is foreknowing: He has known and loved His people from eternity.

            15. God is righteous in wrath: He loves purity and punishes impurity.


III. Divine Attributes in Proper Perspective

        a. Some of God’s attributes are called “incommunicable attributes,” and others are called “communicable attributes.”

                i. God’s incommunicable attributes, such as immutability and omniscience,

                   belong to Him alone.

                ii. God’s communicable attributes, such as love and wisdom, find their fullest expression in Him but can also be displayed on a smaller scale by His human image-bearers.

        

        b. God’s attributes are not independent of one another but are interconnected.

                i. These divine attributes are present in the entire Godhead; they are possessed by all three                         persons of the Trinity.

                ii. Each of these attributes has always belonged to God and will always belong to Him.

                    1. God neither gains nor loses attributes.

                    2. Those who claim that God is different in the Old and New Testaments misunderstand the nature of divine attributes.

                iii. Each attribute characterizes every other attribute.

                    1. Complex beings have separate, identifiable parts, but simple beings do not.

                    2. Because God is a simple being, it is impossible to divide Him into parts, so as to separate                         His goodness from His wisdom or His wrath.

                    3. Instead, each attribute describes the others; for example, God’s holiness is immutable,                             omnipotent, and eternal.


        c. God’s attributes have crucial implications for our day-to-day lives.

                i. This is not a purely academic or intellectual subject.

                ii. Rather, an accurate understanding of God is foundational if we desire to know Him, serve                         Him, and become like Him.

                iii. Only when we know God can we truly worship Him.

                iv. Knowledge of God keeps us anchored as we minister in His name and proclaim His truth                         to others.


దేవుని వాక్యమైన బైబిల్ మనకు దేవుడు ఎలా ఉంటాడు మరియు దేవుడు ఎలా ఉండడు అనే విషయాలను చెప్తుంది. బైబిల్ అధికారము లేకుండా, దేవుని లక్షణములు వివరించుటకు చేసే ఎట్టి ప్రయత్నమైనను ఒక అభిప్రాయము కంటే ఎక్కువేమి కాదు, ప్రత్యేకంగా దేవుని అర్ధం చేసుకునే విషయంలో (యోబు 42:7) ఇట్టి అభిప్రాయములు చెప్పడం అనేది సరైనది కాదు. దేవుడు ఎలాగు ఉంటాడో మనం అర్ధం చేసుకొనుటకు ప్రయత్నించాలని చెప్పడం అనేది పెద్ద మాటే అవుతుంది. అలా చేయుటకు మనం విఫలమైతే దేవుని చిత్తమునకు విరుద్ధముగా వ్యర్ధ దేవతలను చేసుకొని, అనుసరించి, వాటిని ఆరాధించుటకు దారి తీస్తుంది (నిర్గమ. 20:3-5).




దేవుడు ఆయనను గురించి ఏమి బయలుపరచాలనుకుంటాడో మనం తెలుసుకొనగలుగుతాం. దేవుని గుణములలో లేదా లక్షణములలో ఒకటి “వెలుగు,” అంటే ఆయనను గూర్చిన సమాచారంలో ఆయన స్వీయప్రత్యక్షత ఇచ్చేవాడు (యెషయా 60:19; యాకోబు 1:17). దేవుడు తనను గూర్చిన జ్ఞానమును బయలుపరచాడు అనే వాస్తవం నిర్లక్ష్యపరచబడకూడదు (హెబ్రీ 4:1). సృష్టి, దేవుని లేఖనములు, మరియు శరీరధారియైన వాక్యము (యేసు క్రీస్తు) దేవుడు ఎలాగు ఉంటాడో తెలుసుకొనుటకు మనకు సహాయపడతాయి.

దేవుడు మన సృష్టికర్త అనియు మనము ఆయన సృష్టిలోని భాగములనియు (ఆదికాండము 1:1; కీర్తన 24:1) మరియు ఆయన పోలికలో మనము చేయబడ్డాము అనే జ్ఞానముతో మనము ప్రారంభిద్దాము. మానవుడు సృష్టి అంతటిమీద ఉండి దాని మీద అధికారము ఇవ్వబడ్డాడు (ఆది. 1:26-28). పతనము ద్వారా సృష్టి మాసిపోయినది, అయినను అది దేవుని చేతికార్యములకు కొన్ని సంగ్రహ అవలోకనములను ఇస్తుంది (ఆది. 3:17-18; రోమా. 1:19-20). సృష్టి యొక్క విస్తీర్ణాన్ని, సంక్లిష్టతను, అందాన్ని, మరియు క్రమాన్ని పరిగణిస్తే దేవుని ఔన్నత్యం యొక్క భావం మనకు కలుగుతుంది.


దేవుడు నిత్యుడు, అంటే ఆయనకు ఆరంభం లేదు మరియు అంతము లేదు. ఆయన మరణములేని వాడు మరియు అనంతుడు (ద్వితీయ. 33:27; కీర్తన 90:2; 1 తిమోతి 1:17). దేవుడు మార్పులేనివాడు, అంటే ఆయన మారనివాడు; దీనికి ఇంకా అర్ధం ఆయన నిశ్చయంగా ఆధారపడదగినవాడు మరియు నమ్మకమైనవాడు (మలాకీ 3:6; సంఖ్య. 23:19; కీర్తన 102: 26, 27). దేవుడు పోల్చలేనివాడు; ఆయన క్రియలలోగాని తత్వంలో గాని ఆయన వంటివారు ఎవరు లేరు. ఆయన అసమానుడు మరియు పరిపూర్ణుడు (2 సమూ. 7:22; కీర్తన 86:8; యెషయా 40:25; మత్తయి 5:48). దేవుడు అన్వేషణావకాశంలేనివాడు, అర్ధంకాని వాడు, పరిశోధనావకాశంలేనివాడు, మరియు ఆయనను పరిపూర్ణంగా అర్ధం చేసుకొనే విషయంలో అన్నిటిని అధిగమించినవాడు (యెషయా 40:28; కీర్తన. 145:3; రోమా. 11:33, 34).


దేవుడు న్యాయవంతుడు; ఆయన పక్షపాతం చూపే వాడు కాదు (ద్వితీయ. 32:4; కీర్తన. 18:30). ఆయన సర్వశక్తిగల వాడు; ఆయన సమస్త-శక్తిని కలిగిన వాడు మరియు ఆయనకు ఇష్టమొచ్చింది ఏదైనా చేయగలడు, కాని ఆయన చేసే పనులు ఆయని ఇతర గుణములను అనుసరించే ఉంటాయి (ప్రకటన. 19:6; యిర్మియా 32:17,27). 

దేవుడు సర్వ వ్యామి, అంటే ఆయన అన్ని చోట్లా ఉన్నవాడు, అంటే దీని అర్ధం ఆయన సమస్తము అని కాదు (కీర్తన 139:7-13; యిర్మియా 23:23). ఆయన సర్వజ్ఞాని, అంటే ఆయనకు భూత, వర్తమాన మరియు భవిష్యత్తు కాలములు మరియు ఏ సమయములోనైనా మనము ఏమి ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు గనుక, ఆయన తీర్చే తీర్పు ఎల్లప్పుడూ కూడా న్యాయవంతంగా ఉంటుంది (కీర్తన. 139:1-5; సామెతలు 5:21).

దేవుడు ఒక్కడే; ఆయన తప్ప వేరే ఎవరు లేకపోవడం మాత్రమే కాదు, మన హృదయముల యొక్క ఆశలను మరియు లోతైన అవసరతలు తీర్చగలిగేది వ్యక్తిగా ఆయనకే సాధ్యం. ఆయన మాత్రమే మన ఆరాధనకు మరియు భక్తికి అర్హుడు (ద్వితీయ. 6:4). ఆయన నీతిమంతుడు, అంటే దేవుడు తప్పిదములను వదలిపెట్టడం చేయలేదు, చేయబోడు. మన పాపములు క్షమించబడుటకు దేవుని నీతి మరియు న్యాయము వలననే మన పాప భారములు యేసుపై మోపబడినప్పుడు ఆయన దేవుని ఉగ్రతను అనుభవించవలసి వచ్చింది (నిర్గమ. 9:27; మత్తయి. 27:45-46; రోమా. 3:21-26).

దేవుడు సార్వభౌముడు, అంటే ఆయనే ఉన్నతమైనవాడు. ఆయన సృష్టించింది అంతయు కలిసి కూడా ఆయన ప్రణాళికలను నిర్వీర్యము చేయలేవు (కీర్తన. 93:1; 95:3; యిర్మియా 23:20). దేవుడు ఆత్మ, అంటే ఆయన అదృశ్యుడు (యోహాను 1:18; 4:24). ఆయన త్రియేకుడు. అయన ఒక్కడిలో ముగ్గురుగా ఉన్నను ఒకే మూలము కలవారు, సామర్ధ్యంలోను మరియు మహిమలోను సమానతగలవారు. దేవుడు సత్యమైనవాడు, ఆయన నశించనివాడిగా ఉండి అబద్ధమాడువాడు కాదు (కీర్తన 117:2; 1 సమూ. 15:29).

దేవుడు పరిశుద్ధుడు, సమస్త నైతిక అపవిత్రత మరియు ద్వేషమునకు అతీతుడు. దేవుడు సమస్త చెడును చూస్తాడు మరియు అది ఆయనకు కోపాన్ని కలిగిస్తుంది. ఆయన దహించు అగ్నిగా చెప్పబడ్డాడు (యెషయా 6:3; హబక్కుకు 1:13; నిర్గమ. 3:2, 4-5; హెబ్రీ. 12:29). దేవుడు కృపగలవాడు, ఆయన కృప తన మంచితనమును, దయను, కరుణను మరియు ప్రేమను కలిగియుంటుంది. ఆయన కృప లేకుంటే, ఆయన యొక్క పరిశుద్ధత మనలను ఆయన ప్రసన్నత నుండి దూరం చేసేది. కాని మంచిది ఇలా కానందుకు, ఎందుకంటే ఆయన మనలో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు (నిర్గమ. 34:6; కీర్తన. 31:19; 1 పేతురు 1:3; యోహాను 3:16, 17:3).

దేవుడు పరిమితులు లేనివాడు గనుక, దేవుని అంత పెద్దగా ఉన్న ఈ ప్రశ్నకు ఏ మానవుడు సమాధానం ఇవ్వలేడు, కాని దేవుని వాక్యము ద్వారా, దేవుడు ఎవరో ఆయన ఎలా ఉంటాడో అనే దాని గూర్చి మనము ఎక్కువగా తెలుసుకొనగలము. మనము అందరమూ హృదయపూర్వకంగా ఆయనను వెదుకుట కొనసాగించుదుము గాక (యిర్మియా 29:13).

దేవుని నామములు  :

దేవుడు ఎలాగు ఉంటాడో అనే మన పరిశీలనలో కొంత సహాయపడుతుంది. అవి కొన్ని ఈ క్రింద పేర్కొనబడ్డాయి:


ఎలోహీం – బలమైన వాడు, దైవికమైన వాడు (ఆది. 1:1)
అదోనాయ్ – ప్రభువు, ఇది యజమాని-సేవకుని బంధాన్ని సూచిస్తుంది (నిర్గమ. 4:10, 13)
ఎల్ ఎల్యోన్ – సర్వోన్నతుడు, అత్యంత బలశాలి (ఆది. 14:20)
ఎల్ రోయి – చూచుచున్న బలమైన వాడు (ఆది. 16:13)
ఎల్ షద్దాయ్ – సర్వశక్తిగల దేవుడు (ఆది. 17:1)
ఎల్ ఒలామ్ – నిత్యుడైన దేవుడు (యెషయా 40:28)
యాహ్వే –    యెహోవా, “నేను,” ఐనవాడు, అనగా నిత్యుడైన స్వయంచలిత దేవుడు (నిర్గమ. 3:13, 14)


 బైబిల్లో “దేవుడు;” అనే బలమైన సృష్టికర్త అయిన Elohim ఎలోహిమ్ (El ఎల్), దేవుని ప్రాథమిక పేర్ల వైభవాన్ని అన్వేషించవచ్చు. Adonai అడోనై ది సర్వోన్నత గురువు, Master "ప్రభువు:Lord" మరియు తనను తాను బహిర్గతం చేసే Self-Existent స్వయం-అస్తిత్వం కలిగిన యెహోవా, "ప్రభువు" అని సూచించబడ్డాడు. 

సమిష్టిగా, దేవుడు ఈ మూడు పేర్లతో లేఖనాలలో పదివేల కంటే ఎక్కువ సార్లు పిలువబడ్డాడు, అతని గురించి తెలుసుకోవలసినదంతా ఉంది. దేవుడు, అయితే, ప్రత్యక్షత కలిగిన దేవుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు