>

అపొస్తలుల కార్యాలు పరిశుద్ధాత్ముని కార్యాలే | acts of apostles are the acts of Holy Spirit

అపొస్తలుల కార్యాలు పుస్తక ధ్యానం | Walking through book of Acts


పుస్తక నేపథ్యo..

అపో.కా. 1. ఓథెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్త లులకు పరిశుద్ధాత్మద్వారా, ఆజ్ఞాపించిన..2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుట కును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

లూకా 1:1 ఘనతవహించిన థెయొఫిలా,
ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

    ఈ కీలకమైన వచనాల ఆధారంగా, అపోస్తుల కార్యాలు పుస్తకం లూకా చే వ్రాయబడిందని మనం నిర్ధారించవచ్చు..

acts of apostles


పుస్తక పరిచయం:

  1.  ఈ పుస్తక రచయిత  లూకా
  2.  63 A.D లో పుస్తకం వ్రాయబడింది.
  3.  అపోస్తుల కార్యాల చరిత్ర మరియు వేదాంతశాస్త్రం..
  4.  అపోస్తుల కార్యాలు నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు
  5.  సువార్త వ్యాప్తి 
  6. సువార్తలు మరియు పత్రికలకి వారధి అపోస్తుల కార్యాలు పుస్తకం..
  7. ప్రారంభ చర్చి సంఘర్షణల  ద్వారా పెరిగింది, సభ్యత్వంతో అనుసరించారు.
the church on mission


పుస్తకం యొక్క సారాంశం.
  1.  అపొస్తలులకు యేసు చివరి సూచనలు
  2.  యేసు ప్రభువు ఆరోహణ.
  3. పెంతెకొస్తు రోజున వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ యొక్క దిగిరావటం. 
  4.  యెరూషలేములో సంఘం ఏర్పాటు.. ఫిలిప్, పేతురు, యోహాను మరియు ఇతరుల పరిచర్య.
  5. పాల్ యొక్క మిషనరీ ప్రయాణాలు.
  6.  ఆదిమ సంఘ చరిత్ర..

the mission- the persecution - the expansion


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు